వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం సరికాదని జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ఎస్ సీ ఎస్ టి బీసీ సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి తమ ఉద్యమం కొనసాగుతున్న అడ్డుకోవడం సరి కాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

