వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ డిగ్రీ ప్రవేశాల దరఖాస్తుకు ఈనెల 9 చివరి తేదీ అని
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ , అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు. గంగాధర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
బి.ఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అర్హత గల విద్యార్థులు ఈనెల తొమ్మిదవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

