Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని పలు గ్రామాలలో నైట్ హాల్ట్ బస్సులను నడపాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 1:59 PM నిర్మల్General
నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని పలు గ్రామాలలో నైట్ హాల్ట్ బస్సులను నడపాలి - Udayam
నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని పలు గ్రామాలలో గతంలో నైట్ హాల్ట్ బస్సులు ఉండవని ఆ వాటిని తిరిగి తమ గ్రామాలలో బస్సు సర్వీస్ లను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండల కేంద్రాలు మారుమూల గ్రామాలకు దినమంత బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అధికారులు నైట్ హాల్ట్ బస్సులను నిలిపివేయడం సరికాదన్నారు. తక్షణమే గతంలో నైట్ హాల్ట్ చేసిన గ్రామాలను గుర్తించి సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...