Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఏదీ?

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:54 AM నిర్మల్General
నిర్మల్‌లో నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఏదీ? - Udayam
1952లో ఏర్పడ్డ నిర్మల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాల ద్వారా సంబంధిత పార్టీలో కష్టపడి పనిచేసే వారికి నామినేటెడ్ పదవులలో ఇప్పటివరకు ఎస్సీలకు అవకాశం తగ్గలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా గ్రంథాలయం , మార్కెట్ కమిటీ , దేవాదాయ , పీ ఎ సి ఎస్ లాంటి చైర్మన్ పదవులు ఎస్సీ వర్గాలకు దక్కకపోవడంతో ఆ వర్గం వారు అధికార ప్రభుత్వంపై కారాలు మీరాలు నూరుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...