వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్ గౌడ్, BRS మండల అధ్యక్షుడు తోట వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ సిల్వర్ మల్లయ్య, రజక సంఘం సభ్యులు జంగయ్య, బాలకృష్ణ, రాజు, మహేష్, బాలు, శివ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

