వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చిరంజీవి యువత , జిల్లా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిమానులు మాట్లాడుతూ
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, నిరాశ్రయులకు అండగా నిలవడం ఎంతో గొప్ప మానవతా సేవ అని , చిరంజీవి సేవా స్ఫూర్తితో మెగా అభిమానులు నిరంతరం ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

