Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిందితుడు నిర్దోషిగా తేలినా పరిహారం ఇవ్వాలి: సుప్రీం

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:16 AM జాతీయంGeneral
నిందితుడు నిర్దోషిగా తేలినా పరిహారం ఇవ్వాలి: సుప్రీం - Udayam
హత్య కేసులో నిందితుడు నిర్దోషిగా విడుదలైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హరియాణాలో 2011లో ఇద్దరు మహిళల హత్య కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్‌ నేరాన్ని నిరూపించలేకపోయినా బాధిత కుటుంబాల వేదనను విస్మరించలేమని పేర్కొంది. పరిహారం అవకాశాన్ని పరిశీలించాలని భివానీ జిల్లా న్యాయసేవల సంస్థను ఆదేశించింది.

Comments

G
Loading comments...