వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలోని పలు గ్రామాల్లో నిలిపివేసిన నైట్ హాల్ట్ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రాత్రివేళ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
గతంలో నైట్ హాల్ట్ సౌకర్యం ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే సర్వీసులను పునరుద్ధరించాలని వారు కోరారు. మారుమూల గ్రామాలకు రాత్రి వేళ రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

