వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు నేడు నిమజ్జనం నిర్వహించనున్నారు. పట్టణంలో సుమారు 50 విగ్రహాలు ఉండగా, ప్రధాన మండపంలో నంది వాహనంపై కొలువుదీరిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నిమజ్జనానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

