Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 6:27 PM మహబూబ్‌నగర్General
నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష - Udayam
జడ్చర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ సందర్శించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...