వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో రాజకీయ దురుద్దేశంతో జగన్ కుట్రపూరితంగా పెట్టిన తప్పుడు కేసులోనే చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్ విమర్శించారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన 'నిజం గెలిచింది' కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నివాసంలో ఆయన 53 కొవ్వొత్తులు వెలిగించారు. ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటకు వచ్చారని తెలిపారు.
Comments
Loading comments...

