Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజం గెలిచింది అంటూ 53 కొవ్వొత్తులతో ప్రదర్శన

Follow Udayam on Google
I siva prasad Sep 09, 2026 7:46 PM నెల్లూరుGeneral
నిజం గెలిచింది అంటూ 53 కొవ్వొత్తులతో ప్రదర్శన - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున 53 రోజులు జైల్లో పెట్టిన సందర్భంగా బుధవారం రాత్రి గూడూరులో 53 మంది టిడిపి శ్రేణులతో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 53 రోజులు పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిజం గెలిచింది అన్నారు.

Comments

G
Loading comments...