వార్తలకు తిరిగి వెళ్లండి

పేరూరుకు వెళ్లిన ధర్మవరం బురుజువీధికి చెందిన జన్నే రాజేశ్వరి మూడు తులాల బంగారు ఆభరణాలను పోగొట్టుకున్నారు.
అవి ఆటో డ్రైవర్ నరసింహులు, రామాంజనేయులు, సిద్ధమ్మకు దొరకడంతో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యజమానిని గుర్తించి బంగారాన్ని ఆమెకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న వారిని అభినందించారు.
Comments
Loading comments...

