Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 10:54 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పెరిగిపోతుంది. బుధవారం ఉదయం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2,450 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. 208 క్యూసెక్కుల ఆవిరి నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీ)లకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 1401.48 అడుగుల (13.051 టీఎంసీ)ల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...