Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేటలో బీఆర్‌ఎస్‌ నేత ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:14 AM మెదక్General
 నిజాంపేటలో బీఆర్‌ఎస్‌ నేత ముందస్తు అరెస్ట్ - Udayam
బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వకముందే పోలీసులు నాయకులను అరెస్టు చేయడం దారుణమని మండల బీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు మావురం రాజు అన్నారు. తెల్లవారుజామున 6 గంటలకు ఇళ్లకు వెళ్లి అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...