Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 7:26 AM కామరెడ్డిGeneral
నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1400.84 అడుగులకు చేరింది. శనివారం ఉదయం ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1402.78 అడుగుల నీటిమట్టంతో 14.697 టీఎంసీల నిల్వ ఉండేది. 24 గంటల్లో ప్రాజెక్టుకు సగటున 200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరగా, అంతే మొత్తం ఆవిరి రూపంలో 200 క్యూసెక్కుల నీరు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...