వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని ముబారక్‌నగర్‌లో విజయ హైస్కూల్ సమీపంలో ‘చాంపియన్స్ టైక్వాండో అకాడమీ’ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన డీవైఎస్వో పవన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి అకాడమీని ప్రారంభించారు.
విద్యార్థులకు టైక్వాండోలో నైపుణ్యంతో పాటు అవగాహన కల్పించేందుకు అకాడమీ ద్వారా నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

