Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ విద్యుత్ శాఖ DE శ్రీనివాస్ బదిలీ

Follow Udayam on Google
raju Sep 07, 2026 10:52 PM నిజామాబాద్General
నిజామాబాద్ విద్యుత్ శాఖ DE శ్రీనివాస్ బదిలీ - Udayam
TGNPDCL నిజామాబాద్ DEగా ఉన్న M. శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల ఇన్ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజినీర్/ ఆపరేషన్కు ఇచ్చారు.

Comments

G
Loading comments...