వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ GGHలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని ట్రాన్స్ జెండర్ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి శుక్రవారం తెలిపారు.
కుడి చేతిపై 'అమ్మ' అని పచ్చబొట్టు ఉందని, ఎడమ చేతికి రెండు 'M' సింబల్స్ పచ్చబొట్టు ఉన్నాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు వన్ టౌన్
నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

