వార్తలకు తిరిగి వెళ్లండి

SRSP లో శనివారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1079.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 44.713 TMCగా ఉంది. గత ఏడాది ఇదే నీటిమట్టం 1086.60 అడుగులు, నిల్వ 65.135 TMCగా ఉండగా, ప్రస్తుతం గతేడాదితో పోలిస్తే నీటి నిల్వ తక్కువగా ఉంది.
గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 963 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు
Comments
Loading comments...

