వార్తలకు తిరిగి వెళ్లండి

SHO నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కేసులో A4గా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఖుద్సియా బాదర్ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు.
తదుపరి కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారన్నారు. కాగా నిషేధిత జాబితాలో ఉన్న ఆర్సపల్లిలోని ప్లాట్లు (15,16,17,18) రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని
రఘుపతి వివరించారు.
Comments
Loading comments...

