వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 5,811 గణేశ్ విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. 9-11 రోజుల పూజల అనంతరం శాంతియుతంగా నిమజ్జనం పూర్తయిందన్నారు.
ప్రశాంతంగా జరగడానికి సహకరించిన సార్వజనిక్ గణేశ్ మండలి, విగ్రహ కమిటీలు, మజీద్ కమిటీలు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ, అబ్కారీ, ఫైర్, NCC, NSS, గజ ఈతగాళ్లు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

