Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కుమారుడి మృతితో రోదిస్తున్న తల్లిదండ్రులు

Follow Udayam on Google
raju Aug 26, 2026 6:48 PM నిజామాబాద్General
నిజామాబాద్ కుమారుడి మృతితో రోదిస్తున్న తల్లిదండ్రులు - Udayam
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ శివారులోని గూపన్ పల్లికి చెందిన రాహుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. రాహుల్ మృతి విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...