వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కొరట్‌పల్లి 37.5 మి.మీ., భీమ్‌గల్ 30, జక్రాన్‌పల్లి 28.3, నిజామాబాద్ నార్త్ 14 మి.మీ. వర్షపాతం నమోదైంది.
పోతంగల్, జానకంపేట, కోటగిరి, సిరికొండ, ఎడపల్లి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.కామారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

