Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఇళ్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం: RSP

Follow Udayam on Google
Raju Oct 05, 2026 6:24 PM నిజామాబాద్General
నిజామాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు ఆరోపించారు. అధిక శాతం ఉన్న బీసీలకు, కాకుండా ఇతర వర్గాలకు ఇండ్లను కేటాయించారని వాపోయారు. వెంటనే ఇటీవల నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులను నిలిపివేసి, అర్హులైన బీసీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...