Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ గంగాధర్ విశేష యోగా సేవలకు గుర్తింపు

Follow Udayam on Google
raju Sep 07, 2026 10:54 PM నిజామాబాద్General
నిజామాబాద్ గంగాధర్ విశేష యోగా సేవలకు గుర్తింపు - Udayam
హైదరాబాద్ లో జరిగిన యోగా, విద్యా సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో NZB కు చెందిన పతంజలి రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు ఇంజినీర్ గంగాధర్ విశేష యోగా సేవలకు కేంద్ర బొగ్గు&గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత్ స్వాభిమాన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రావు, సంఘటన మంత్రి నందనం కృపాకర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయన్న, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...