వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్ బియ్యం అక్రమ మళ్లింపు, సన్నధాన్యం నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వ్యవహారంలో పర్యవేక్షణా లోపాలు, తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు తేలడంతో సీఐడీ అధికారులు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశారు.
Comments
Loading comments...

