Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బస్టాండ్లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లు ప్రారంభం

Follow Udayam on Google
raju Sep 22, 2026 9:32 PM నిజామాబాద్General
నిజామాబాద్ బస్టాండ్లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లు ప్రారంభం - Udayam
నిజామాబాద్ బస్టాండ్లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లను అధికారులు ప్రారంభించారు. మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం(DHEW), బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ వెంకటరమణ, ICDS PD సౌందర్య ప్రారంభించారు. బస్టాండ్ ప్రయాణ నిమిత్తం వచ్చే తల్లులు తమ శిశువులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పాలిచ్చేందుకు క్యాబిన్లు ఉపయోగపడతాయన్నారు.

Comments

G
Loading comments...