Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బాపూజీ బీసీల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయం మేయర్

Follow Udayam on Google
Raju Sep 27, 2026 2:12 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ బాపూజీ బీసీల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయం మేయర్ - Udayam
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాపూజీ బీసీల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...