Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ 10న మహాధర్నాకు ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలి TGEJAC

Follow Udayam on Google
raju Sep 03, 2026 11:23 PM నిజామాబాద్General
నిజామాబాద్ 10న మహాధర్నాకు ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలి TGEJAC - Udayam
TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 10న హైదరాబాద్ LB స్టేడియంలో జరిగే చలో హైదరాబాద్-మహాధర్నాకు సన్నాహకంగా TNGO ఆధ్వర్యంలో NZB జిల్లా సన్నాహక సమావేశం గురువారం జరిగింది. జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్, కో-ఛైర్మన్ రమేష్, వైస్ ఛైర్మన్ నేతికుంట శేఖర్ హాజరయ్యారు. గత నిరసనలకు హాజరైన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. 10న మహాధర్నాకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...