వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వైసిపిఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు నీటి సమస్య పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
గుత్తిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

