వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్లలో నీటి బకెట్‌లో పడి 20 నెలల బాలుడు లోకేశ్ మృతి చెందాడు. 13 ఏళ్ల తర్వాత పుట్టిన కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇంట్లో శుభకార్యానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

