వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నీట్–2027 దీర్ఘకాలిక కోచింగ్ అందించనున్నారు. ఇందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టర్ తెలిపారు.
2025–26లో ఇంటర్ బీపీసీ పూర్తి చేసి, నీట్–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

