Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి బస్సులు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:49 AM హైదరాబాద్General
సెప్టెంబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లో రాత్రి బస్సులు - Udayam
హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్‌ 1 నుంచి వివిధ మార్గాల్లో రాత్రి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా రాత్రి వేళ నుంచి తెల్లవారుజాము వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కోఠీ, సికింద్రాబాద్‌, పటాన్‌చెరు, హయత్‌నగర్‌, కొండాపూర్‌, బాచుపల్లి, వేవ్‌రాక్‌ తదితర ప్రాంతాలను కలుపుతూ ఆరు రూట్లలో బస్సులు నడవనున్నాయి.

Comments

G
Loading comments...