Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీ కొత్త నిబంధనతో ముగింపులో నిఫ్టీ 200 పాయింట్ల జంప్

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 03, 2026 6:51 PM జాతీయంమార్కెట్
సెబీ కొత్త నిబంధనతో ముగింపులో నిఫ్టీ 200 పాయింట్ల జంప్ - Udayam
సెబీ అమలు చేసిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానం తొలి రోజే నిఫ్టీ ముగింపు స్థాయి 200కు పైగా పాయింట్లు పెరిగింది. హెవీవెయిట్ షేర్ల ముగింపు ధరలు ఆక్షన్‌లో పెరగడంతో నిఫ్టీ 24,774.30 వద్ద ముగిసింది. ఇది కొత్త ధర నిర్ణయ విధానం ప్రభావమేనని, మార్కెట్‌లో అకస్మాత్తుగా కొనుగోళ్లు జరగలేదని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...