వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణ అభివృద్ధికి హెచ్ఎం నిధులు, గ్రామీణ రహదారులు అభివృద్ధికి ఎస్ఎస్సిఐ నిధులు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే బేబినాయనను బాడంగి మండలం పి. వెంకంపేట, బొబ్బిలి దాడితల్లి కాలనీ ప్రజలు కలిసి హర్షం వ్యక్తం చేశారు.
బొబ్బిలి కోటలో ఆదివారం కలిసి సన్మానించారు. నిధులు మంజూరుతో మౌలిక సౌకర్యాలు కల్పనకు దోహదం చేస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బేబినాయన చెప్పారు.
Comments
Loading comments...

