వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నోటిఫైయబుల్ వ్యాధులు నిర్ధారణ అయితే వివరాలను తప్పనిసరిగా అందజేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
సంబంధిత స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలకు నివేదిక ఇవ్వాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

