Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎంహెచ్ఓ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 4:29 PM హైదరాబాద్General
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: డీఎంహెచ్ఓ - Udayam
ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్, పీసీ అండ్ పీఎన్డీటీ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్ఎ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, క్యాన్సర్ పోర్టల్లో వివరాల నమోదు తదితర అంశాలపై సూచనలు చేశారు.

Comments

G
Loading comments...