వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి జిల్లా రామగుండం, అయోధ్యనగర్‌లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానంతో NIA అధికారులు ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనుమానితుడిని అధికారులు విచారించారు.
విచారణలో కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించిన తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

