వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వాటా విక్రయానికి (OFS) ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన రావడంతో ఎన్‌హెచ్‌పీసీ (NHPC) షేరు ధర బుధవారం మార్కెట్లో 5 శాతం మేర పుంజుకుంది. ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ షేరు గరిష్టంగా రూ.76.07కు చేరింది.
నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు దాదాపు 3.4 రెట్లు ఎక్కువ బిడ్లు రాగా, రిటైల్ విభాగంలోనూ 20 శాతం సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ప్రభుత్వం ఈ ఆఫర్ ద్వారా సంస్థలో గరిష్టంగా 6 శాతం వరకు వాటాను విక్రయించనుంది.
Comments
Loading comments...

