Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో వినాయకచవితి సందడి

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 6:52 PM హైదరాబాద్General
నగరంలో వినాయకచవితి సందడి - Udayam
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో గణేశ్ మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మండపాల నిర్మాణం, అలంకరణ పనుల్లో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. గణపతికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీధివీధినా పండగ వాతావరణం నెలకొంది. మరి మీ ప్రాంతంలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి.

Comments

G
Loading comments...