వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో కొత్త స్ట్రీట్‌లైట్ నిర్వహణ ప్రాజెక్టుకు టెండర్ ప్రక్రియ ముందుకు సాగింది. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎంపిక చేసింది.
పదేళ్లకు రూ.1,341.6 కోట్ల ప్రాజెక్టులో దెబ్బతిన్న లైట్లను రెండు రోజుల్లో మార్చాలి, రోజూ 98 శాతం లైట్లు పనిచేసేలా చూడాలి.
Comments
Loading comments...

