Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో పెరుగుతున్న సైన్ ఫ్లూ

Follow Udayam on Google
Girish Bidkar Aug 28, 2026 8:46 AM హైదరాబాద్General
నగరంలో పెరుగుతున్న సైన్ ఫ్లూ - Udayam
గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లూ పంజా విసురుతోంది. కురుస్తున్న వర్షాలు, తేమతో కూడిన వాతావరణం ఇన్ ఫ్లూయెంజా, H1N1 వైరస్ విస్తరించడానికి అనువుగా ఉంటోంది. కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే చిన్నారుల సంఖ్య పెరిగిందని నగర వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై వైరస్ ప్రభావం ఉంటుందని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...