Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో జోరుగా గణేశ్ ఆగమనాలు

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 9:22 AM హైదరాబాద్General
నగరంలో జోరుగా గణేశ్ ఆగమనాలు - Udayam
నగరంలో గణపయ్య ఆగమనాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా మండపాలకు గణేశుడి మూర్తులను జనం భారీ ట్రాలీల్లో తరలిస్తున్నారు. ఇక నగరంలో గణేశ్ విగ్రహాలకు ఫేమస్ అయిన ధూల్ పేట్‌కు యువకులు క్యూ కట్టారు. నచ్చిన విగ్రహాలను అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. అయితే ఈసారీ POPతో చేసిన గణేశ్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. మరి మీరు ఏ గణపతిని పెడుతున్నారో కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...