Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 11:10 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నగరంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు - Udayam
హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వారం క్రితం క్వింటా రూ.2,500-3,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,500-5,500కి చేరింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.50-55కి చేరింది. మలక్‌పేట మార్కెట్‌కు కర్నూలు నుంచి రావాల్సిన దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర నుంచి వారం రోజులుగా సరఫరా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు.

Comments

G
Loading comments...