వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్రతినిధులను కలిసి కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందుకు అంగీకరించిన ప్రతినిధులు హైదరాబాద్ కు ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపుతామని చెప్పినట్లు వెల్లడించారు. అలాగే, స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని కూడా తాను కోరినట్లు వివరించారు.
Comments
Loading comments...

