వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జీవీఎంసీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, దాంతో పాటు నిర్వహణ కూడా అత్యంత కీలకమని అప్పుడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలమని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు.
.వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదిల్లో బీచ్ రోడ్ లోని విశాఖ మ్యూజియం వేదికగా జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
Comments
Loading comments...

