వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ ఫొటోగ్రఫీ డే–2026 పోటీల్లో ఆంధ్రప్రభ ఫొటోగ్రాఫర్ పిల్లా నగేష్‌బాబుకు కాన్సొలేషన్ ప్రైజ్ లభించడంతో ఆంధ్రప్రభ విశాఖ యూనిట్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రభ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, ఉమ్మడి విశాఖ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు, సహాయ మేనేజర్ సి.హెచ్. దేవుడునాయుడు, ఎలక్ట్రానిక్స్ ఇన్‌చార్జి విజయ్ పాటు ఆంధ్రప్రభ, డిజిటల్ మీడియాకు చెందిన ప్రతినిధులు నగేష్‌బాబును ఘనంగా సత్కరించారు
Comments
Loading comments...

