వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ పరిధిలోని ఒక హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవించి, నవజాత శిశువును వెంటిలేటర్ నుంచి విసిరేసింది. ఈ ఘటనలో పసికందు మరణించగా, యువతి ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
గర్భవతిగా ఉన్న విషయం తెలియకపోవడంపై హాస్టల్ సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. తన బావ కారణంగా గర్భం దాల్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

