Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో టీ20- క్రికెట్‌కు కొత్త వేదిక

Follow Udayam on Google
Sai Sep 04, 2026 2:42 PM జాతీయంక్రీడలు
యూరప్‌లో టీ20- క్రికెట్‌కు కొత్త వేదిక - Udayam
యూరోపియన్ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ (ETPL) రెండో వారంలోకి అడుగుపెట్టింది. డబ్లిన్‌, బెల్‌ఫాస్ట్‌, ఎడిన్‌బర్గ్‌, గ్లాస్గో, రోటర్‌డామ్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ జట్లతో సాగుతున్న లీగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అంతర్జాతీయ స్టార్లతో పాటు యూరప్‌ యువ క్రికెటర్లకు ETPL వేదికగా నిలుస్తోంది. ఆధునిక ప్రసార సాంకేతికత, డీఆర్‌ఎస్‌, ప్లేయర్‌ ట్రాకింగ్‌, ప్రముఖ కామెంటేటర్లతో తొలి సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది.

Comments

G
Loading comments...